జోనల్ గేమ్స్‌లో దుబ్బాక గురుకుల విద్యార్థుల ప్రతిభ

జోనల్ గేమ్స్‌లో దుబ్బాక గురుకుల విద్యార్థుల ప్రతిభ

SDPT: ఈనెల 6, 7, 8న మానకొండూరులో జరిగిన జోనల్ గేమ్స్‌లో దుబ్బాక తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభకనబరిచారు. అండర్ 14, అండర్ 17 విభాగాల్లో ఈ పాఠశాల ఓవరాల్, ఇండివిజువల్ ఛాంపియన్షిప్లను గెలుచుకుంది. జోనల్ స్థాయిలో మంచి ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రిన్సిపల్ డి. సుజాత అభినందించారు.