ప్రియుడి మోసం.. విద్యార్థిని సూసైడ్

ప్రియుడి మోసం.. విద్యార్థిని సూసైడ్

W.G: భీమవరం రూరల్ మండలం కొవ్వాడలో ఈనెల 12న ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం వల్లే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థిని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్సై వీర్రాజు, నెల్లూరుకు చెందిన నిందితుడు నవీన్ రెడ్డిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.