కర్రెగుట్టను తమ అధీనంలోకి తెచ్చుకుంటున్న బలగాలు

కర్రెగుట్టను తమ అధీనంలోకి తెచ్చుకుంటున్న బలగాలు

కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో బలగాలు పట్టు సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 3 బేస్ క్యాంపులు.. ధోబే, నీలం సరాయి కొండల్లో ఫార్వర్డ్ బేస్‌లు, అలుబాక శివారులో మరో క్యాంపులను ఏర్పాటు చేశాయి. కర్రెగుట్టలపై క్యాంపు కోసం జవాన్లు సిద్ధమవుతున్నారు. డ్రోన్ల కోసం ప్రత్యేక టవర్లు పూర్తయ్యాయి. CRPF K9, K3 డాగ్ స్క్వాడ్‌తో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.