విభిన్న ప్రతిభావంతుల క్రీడల పోటీలు ప్రారంభం
SKLM: అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో విభిన్న ప్రతిభావంతులకు క్రీడల పోటీలు శుక్రవారం నిర్వహించారు. వికలాంగుల శాఖ ఇన్‌ఛార్జ్ AD బి.షైలజ, DSOA మహేష్ జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ముందుగా వికలాంగులకు వాకింగ్ పోటీలు జరిగాయి.