VIDEO: జగన్ వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్
AP: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు TDP కౌంటర్ ఇచ్చింది. 'గూగుల్ డేటా సెంటర్, భోగాపురం ఎయిర్‌పోర్ట్, కియా, గ్రీన్, ఆదానీ డేటా సెంటర్, వెలిగొండ ప్రాజెక్ట్, కృష్ణా జలాలు వంటి మంచి పనులు కూటమి ప్రభుత్వం చేస్తే మొదట వేస్ట్ అంటాడు. నేనే అడ్డుకుంటా అంటాడు. కూటమికి మంచిపేరు వస్తుందని తెలియగానే ఆ ప్రాజెక్ట్ తెచ్చింది నేనే అని చెబుతాడు. బహుశా ఇది జబ్బు అనుకుంటా' అని విమర్శించింది.