CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BPT: రాష్ట్రంలోని పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. బాపట్ల మండలంలోని 27 మంది లబ్ధిదారులకు ఆయన మంగళవారం రూ.15,69,538ల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. లబ్ధిదారులు చెక్కులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.