VIDEO: బీజేపీ బలోపేతమే లక్ష్యం: మాధవ్

VIDEO: బీజేపీ బలోపేతమే లక్ష్యం: మాధవ్

E.G: గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అవకతవకలపై దర్యాప్తు జరిపి, దోషులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ శనివారం తెలిపారు. రాజమండ్రి BJP కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పార్టీని అన్ని స్థాయిల్లో పటిష్టం చేస్తామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో BJP బలమైన శక్తిగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.