విషాదం.. విద్యుత్ తీగలు పడి ఇద్దరు మృతి

విషాదం.. విద్యుత్ తీగలు పడి ఇద్దరు మృతి

ASR: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడి ఇద్దరు మృతి చెందారు. జీ.మాడుగులలో ప్రొక్లెయిన్‌ను ట్రాలీలో తీసుకెళ్తుండగా విద్యుత్ తీగలకు తగిలి తెగిపడ్డాయి. అదే సమయంలో ట్రాలీ వెనుక బైకుపై వస్తున్న వారిపై తెగిన కరెంట్ తీగలు పడి మరణించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.