వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM
★ వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించిన కలెక్టర్ సత్య శారద
★ గీసుగోండ మండలంలోని పలు సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
★ రౌడీ షీటర్ సురేందర్ అలియాస్ సూరి, అతని గ్యాంగ్‌ను అరెస్ట్ చేసిన వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు
★ గీసుకొండ మండలం ధర్మారంలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ నలుగురు స్నేహితులు