NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 45 ప్రొఫెసర్ పోస్టులకు అప్లికేషన్లు స్వీకరిస్తోంది. పోస్టును బట్టి వేర్వేరు అర్హతలు ఉండగా.. ఈ నెల 12 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.