కోపల్లె బ్రిడ్జి పనులను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్

కోపల్లె బ్రిడ్జి పనులను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్

W.G: బ్రిటిష్ కాలం నాటి కాళ్ల మండలంలోని కోపల్లె బ్రిడ్జి నిర్మాణం పనులను గురువారం డిప్యూటీ స్పీకర్, ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. ఈ 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణం ఆరు నెలల్లో పూర్తవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.