మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

MLG: మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క మేడారంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. జాతర అభివృద్ధి పనుల పురోగతిని, మౌలిక సదుపాయాల కల్పనను వారు పరిశీలించారు. మేడారం అభివృద్ధి ప్రణాళిక అమలు తీరుపై సమీక్ష నిర్వహించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.