'మానవ అక్రమ రవాణా నివారణలో పోలీస్ వ్యవస్థ కీలకం’

'మానవ అక్రమ రవాణా నివారణలో పోలీస్ వ్యవస్థ కీలకం’

CTR: పుంగనూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్ విడుదల చేశారు. ఎస్సై వెంకటరమణ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణాను నివారించడంలో న్యాయ, పోలీసు వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జన చైతన్య సంస్థ ప్రెసిడెంట్ శ్రావణి, సభ్యులు పాల్గొన్నారు.