NAFED గోడౌన్‌లు లేక ఉల్లి రైతులకు సమస్యలు

KDP: మైదుకూరు ప్రాంతంలో పండించే కృష్ణాపురం ఉల్లికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంది. KP ఉల్లిలో ఔషధ గుణాలు ఉండడంతో వాటి తయారీ కంపెనీలు మాత్రమే వీటిని కొనుగోలు చేస్తున్నాయి. అయితే కొనుగోళ్లు లేనప్పుడు, ధరలు తగ్గినప్పుడు KPఉల్లిని నిల్వ ఉంచే NAFED గోడౌన్లు ఇక్కడ లేవు. దీంతో రైతులు నష్టపోతున్నారు.