చిలకలూరిపేటలో వ్యక్తి మృతి

చిలకలూరిపేటలో వ్యక్తి మృతి

PLD: చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సోమవారం ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి వయసు 45-50 ఏళ్లు ఉంటుందని, చేతిపై 'కృష్ణవేణి' అనే పచ్చబొట్టు ఉందని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని వారు కోరారు.