రోడ్డు పనులకు శంకు స్థాపన చేసిన ఎమ్మెల్యే

రోడ్డు పనులకు శంకు స్థాపన చేసిన ఎమ్మెల్యే

NRML: కుబీర్ మండలం మాలేగం గ్రామం నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మించనున్న రహదారికి మంగళవారం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ శంకుస్థాపన చేశారు. ఈ రహదారి ద్వారా రాకపోకలు సులభమవడంతో పాటు వాణిజ్యం, వ్యవసాయానికి ఉపయోగం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.