చలి ప్రభావం దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

చలి ప్రభావం దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

SRPT: చలి ప్రభావం దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ నరసింహ మంగళవారం తెలిపారు. రాబోయే రెండు, మూడు రోజుల పాటు రాష్ట్రంలో కోల్డ్ వేవ్స్ ఉంటాయని, దీని కారణంగా జిల్లా వ్యాప్తంగా తీవ్ర చలి, పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నది కావున ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉదయం సమయాల్లో హైవేలపై ప్రయాణించే వారు జాగ్రత్తలు పాటించాలన్నారు.