VIDEO: ఆత్మకూర్(ఎస్)లో రణరంగం: నేడే పోలింగ్!
SRPT: ఆత్మకూర్(ఎస్) మండలంలోని 30 గ్రామపంచాయతీల్లో తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నెమ్మికల్ పంపిణీ కేంద్రం నుంచి సామగ్రిని తరలించారు. 30 సర్పంచ్ స్థానాలకు 92 మంది, 215 వార్డులకు 526 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే 50 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాల్లో నువ్వా-నేనా అన్నట్టుగా పోటీ నెలకొంది.