'మార్వాడీ గో బ్యాక్ ఉద్య‌మానికి మద్దతు'

'మార్వాడీ గో బ్యాక్ ఉద్య‌మానికి మద్దతు'

NLG: రాష్ట్రంలో జ‌రుగుతున్న ''మార్వాడీ గో బ్యాక్'' ఉద్య‌మానికి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని, మాదిగ JAC జిల్లా అధ్యక్షుడు కురుపాటి సుదర్శన్ అన్నారు. ఈ మేర‌కు శ‌నివారం ఆయ‌న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మార్వాడీల ఆగడాలు మితిమీరిపోయాయ‌న్నారు. TG ప్రజల్ని బెదిరించి, దాడిచేసే స్థాయిలో వారు విర్రవీగడాన్ని నిర‌సించారు. ఇక్కడి బిడ్డలకు ఉపాధి లేకుండా చేస్తున్న‌ట్లు తెలిపారు.