'రేపు జరిగే వర్ధంతిని విజయవంతం చేయాలి'
SRCL: ఈ నెల 9న సిరిసిల్లలో జరిగే కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి 41 వ వర్ధంతిని విజయవంతం చేయాలని (NEW) AIFTU రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం అన్నారు. సిరిసిల్లలో శనివారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. దేశాన్ని అర్థవలస అర్థ్యూడల్ బానిబానిసత్వం నుంచి విముక్తి చేయడానికి ఆయన ఎంతో తోడ్పడ్డాడని అన్నారు. రేపు సిరిసిల్లలో ఆయన వర్ధంతి నిర్వహిస్తామన్నారు.