పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ పలు సూచనలు

పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ పలు సూచనలు

KKD: పందుల పెంపకందారులు జాగ్రత్తలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ కె. శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పందులను నివాస ప్రాంతాలకు దూరంగా పెంచాలని సూచించారు. లేదంటే పందులను పట్టించి, సుదూర ప్రాంతాల్లో విడిచిపెడతామని హెచ్చరించారు.