గెలిచిన తరువాత BRS పార్టీలో చేరిన కాంగ్రెస్ వార్డు మెంబర్లు
NLG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం కాంగ్రెస్‌కు చెందిన పలువురు వార్డు మెంబర్లు BRS పార్టీలో చేరడంతో రాజకీయ వర్గాల్లో కలకలం నెలకొంది. ఇలా ఎలా పార్టీ మారుతారని కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్రిపురారం GP ఎన్నికల్లో BRS మద్దతుతో పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీ గెలుపొందారు. మొత్తం 14 వార్డులకు గాను 8 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా, 6 వార్డుల్లో BRS అభ్యర్థులు విజయం సాధించారు.