VIDEO: అయ్యప్ప మాలధారులకు 41 రోజులు అన్నదానం

VIDEO: అయ్యప్ప మాలధారులకు 41 రోజులు అన్నదానం

ATP: నార్పల అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్పమాల ధరించిన స్వాములకు దీక్ష ముగిసేవరకు అన్నదానం చేస్తున్నట్లు ఆలయ అర్చకుడు బ్రహ్మేంద్ర స్వామి తెలిపారు. నేటి నుంచి మాల ధరించిన ప్రతీ స్వామికి అన్నదాన కార్యక్రమం ప్రారంభించామన్నారు. మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా అన్నదాన ప్రసాద వితరణ (భిక్ష) 41 రోజుల పాటు ఉంటుందన్నారు.