VIDEO: కలెక్టర్‌ను ప్రశంసించిన ఎమ్మెల్సీ
NGKL: జిల్లాలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ఎనలేని కృషిచేస్తున్నారని కలెక్టర్ బాదావత్ సంతోష్‌ను ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రశంసించారు. మంగళవారం కలెక్టర్‌ను ఎమ్మెల్సీ కలిసి పూలబోకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగవంతానికి కలెక్టర్ చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు.