మానేరు చెక్ డ్యాం పరిశీలించిన కలెక్టర్, సీపీ

మానేరు చెక్ డ్యాం పరిశీలించిన కలెక్టర్, సీపీ

KNR: జమ్మికుంట మండలం తనుగుల, ఓదెల మండలం గుంపుల గ్రామాల మధ్య మానేరుపై కూల్చివేసిన చెక్ డ్యాంను సోమవారం కలెక్టర్ పమేలా సత్పతి, CP గౌస్ ఆలం పరిశీలించారు. నిపుణుల బృందంతో పరిశీలించిన అనంతరం, చెక్ డ్యాంను బాంబులతో పేల్చివేసినట్లు అనుమానాలు ఉన్నాయని వారు వెల్లడించారు. ఇసుక అక్రమరవాణా కోసమే డ్యాంను కూల్చివేశారని గ్రామస్థులు ఆరోపించారు.