VIDEO: కాంగ్రెస్ ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

VIDEO: కాంగ్రెస్ ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

MHBD: తొర్రూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొని ప్రజలను ఓటు వేయాలని కోరారు. తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డులకు 16 వార్డులూ కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ, రూ.29 లక్షలతో సీసీ రోడ్ల మరమ్మతులు చేపడతామని తెలిపారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఆమె పేర్కొన్నారు.