చింతలపాలెం KGBV భవనానికి మోక్షమెప్పుడో.!

SRPT: చింతలపాలెం కస్తూరిబా బాలికల వసతి గృహం పూర్తికాక మండల కేంద్రమైన మేల్లచెరువు ZP పాఠశాలలోని పాత గదుల్లో 173 మంది విద్యార్థినులు అరకొర వసతులతో గడుపుతున్నారు. కేవలం 3 టాయిలెట్లే ఉండటం, పాములు, తేళ్లు స్కూల్‌లోకి రావడం, పిల్లలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తక్షణమే విద్యార్థినిలకు పూర్తిస్థాయిలో సదుపాయం కల్పించాలని తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.