DGP అంజనీ కుమార్‌ను కలిసిన ఎస్పీ
CTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైళ్ల శాఖ DGP అంజనీ కుమార్‌ను చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. అలాగే అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్, ఇంఛార్జ్ అడ్మిన్ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు కూడా పూలగుచ్ఛం అందజేసి డీజీపీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.