యాడారం సర్పంచ్‌గా BRS అభ్యర్థి గెలుపు

యాడారం సర్పంచ్‌గా BRS అభ్యర్థి గెలుపు

KMR: బీబీపేట మండలం యాడారం సర్పంచ్‌గా సుధారాణి విజయం సాధించారు. బీఆర్ఎస్ మద్దతుతో ఆమె గ్రామ సర్పంచిగా పోటీ చేశారు. ఆమెను గ్రామస్థులు సర్పంచిగా గెలిపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ఎంతో రుణపడి ఉంటానని పేర్కొన్నారు.