అప్పుల తప్పుడు లెక్కలపై గవర్నర్‌కు ఫిర్యాదు

అప్పుల తప్పుడు లెక్కలపై గవర్నర్‌కు ఫిర్యాదు

AP: కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై వైసీపీ నేత, MLC బొత్స సత్యనారాయణ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు  ఫిర్యాదు చేశారు. 'ఏటా కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ.. తప్పుడు లెక్కలు చూపుతోంది. ఆ అప్పుల వివరాల్లో తప్పుడు సమాచారం చూపుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న తప్పుడు సమాచారంపై చర్యలు తీసుకోవాలి' అని ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.