వైభవంగా బుగ్గరామలింగేశ్వరస్వామి ప్రాకారోత్సవం

వైభవంగా బుగ్గరామలింగేశ్వరస్వామి ప్రాకారోత్సవం

ATP: మాసశివరాత్రి సందర్భంగా తాడిపత్రి శ్రీ బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రాకారోత్సవం ఘనంగా జరిగింది. "ఓం నమః శివాయ" నినాదాలతో ఆలయం మారుమోగింది. వేలాది మంది భక్తులు పల్లకి సేవలో పాల్గొన్నారు. స్వామి పల్లకిని మోసేందుకు భక్తులు అధికంగా ఆసక్తి చూపగా భక్తి శ్రద్ధలతో ఉత్సవం నిర్వహించారు.