గన్నవరంలో సేవా పురస్కార మహోత్సవం

గన్నవరంలో సేవా పురస్కార మహోత్సవం

మమతా స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం పీ.గన్నవరం నియోజకవర్గం, గ్రామంలో మాన్యశ్రీ నీతిపూడి గణపతి రావు సేవా పురస్కారం మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లా చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్ చేస్తున్న సేవలకు గాను స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేతులమీదుగా ఆయనకు అందజేసారు.