'మున్సిపల్ ఛైర్మన్‌గా బీసీ అభ్యర్థిని నియమించాలి'

'మున్సిపల్ ఛైర్మన్‌గా బీసీ అభ్యర్థిని నియమించాలి'

MHBD: తొర్రూరు మున్సిపల్ చైర్మన్‌గా బీసీ వర్గానికి చెందిన అభ్యర్థిని నియమించాలని మేధావుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ కూరపాటి రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం, సమాన హక్కుల పరిరక్షణ దృష్ట్యా బీసీ అభ్యర్థికి అవకాశం కల్పించాలని కోరారు.