ఒడిశా శిఖరంపై సాయి శత జయంతి లోగో

ఒడిశా శిఖరంపై సాయి శత జయంతి లోగో

SS: ​శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి సందర్భంగా ఒడిశా యువత అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించారు. ఒడిశాలోని అత్యంత ఎత్తైన శిఖరం దేవోమాలిపై శత జయంతి లోగోను ఆవిష్కరించారు. 14 మంది యువకులు 'సాయి గాయత్రి' జపిస్తూ శిఖరాన్ని అధిరోహించి, అక్కడ భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్వత శిఖరంపై ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి, పర్యావరణ సేవ కూడా చేశారు.