పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక వసతులపై కలెక్టర్ ఆదేశాలు

పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక వసతులపై కలెక్టర్ ఆదేశాలు

VSP: పారిశ్రామిక ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ విషయంలో వేగంగా చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా ఇండస్ట్రియల్ ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన ఈ మేరకు స్పష్టం చేశారు.