ఆకివీడు మండలంలో పీస్ కమిటీ మీటింగ్

WG: ఆకివీడు మండలంని కళింగగూడెం, చిన్నిమిల్లిపాడు, సిద్దాపురం గ్రామాలలో మంగళవారం ఆకివీడు SI బత్తిన నాగబాబు పలు పార్టీల నాయకులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. మే 13తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్న నేపథ్యంలో వెలువడిన అనంతరం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని SI అన్నారు.