VIDEO: 'ఆర్కే పై కఠిన చర్యలు తీసుకోవాలి'

VIDEO: 'ఆర్కే పై కఠిన చర్యలు తీసుకోవాలి'

SKLM: మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఎచ్చెర్ల ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట బుధవారం నిరసన కార్యక్రమం జరిగింది. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన రాధాకృష్ణపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ పాల్గొన్నారు.