గ్రామ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం: MLA

గ్రామ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం: MLA

NLR: గ్రామ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన ఉదయగిరి మండలంలోని నేలటూరు, కృష్ణంపల్లి టీడీపీ గ్రామ కమిటీ నాయకులు, ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పథంలో గ్రామాలు దూసుకెళ్లాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు.