VIDEO: ప్రమాదాల నివారణపై ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్

VIDEO: ప్రమాదాల నివారణపై ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్

JN: జనగామ మండలం నెల్లుట్ల చెరువు వద్ద 10వ బెటాలియన్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ బుధవారం నిర్వహించారు. విపత్కర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే విధానాలను ప్రదర్శించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా సహా ఇతర అధికారులు హాజరయ్యారు.