జిల్లాలో కొత్త‌గా 122 పోలింగ్ కేంద్రాలు

జిల్లాలో కొత్త‌గా 122 పోలింగ్ కేంద్రాలు

VZM: జిల్లాలో కొత్త‌గా 122 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌తిపాదించామ‌ని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ‌నివాసమూర్తి చెప్పారు. రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో క‌లెక్ట‌రేట్‌లో శ‌నివారం స‌మావేశం జ‌రిగింది. రాజ‌కీయ పార్టీలు సూచనతో 122 పోలింగ్ కేంద్రాలు, 23 శిథిలావ‌స్థ‌ భవనాలు, పేర్ల మార్పుకు 51 కేంద్రాల జాబితా రూపొందించామన్నారు.