క్రికెట్ అకాడమీ ప్రారంభించిన ఎమ్మెల్యే

క్రికెట్ అకాడమీ ప్రారంభించిన ఎమ్మెల్యే

SRD: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్ పరిధిలో క్రీడలకు సంబంధించిన అకాడమీలు ఏర్పాటు చేయడం సంతోషకరమని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం తెల్లాపూర్ పరిధిలో మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వన్ ఛాంపియన్ క్రికెట్ అకాడమీనీ ఆదివారం పటాన్‌చెరు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.