పదో వార్డు అభ్యర్థిగా తిరుమల నామినేషన్ దాఖలు

పదో వార్డు అభ్యర్థిగా  తిరుమల నామినేషన్ దాఖలు

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డ్ అభ్యర్థిగా దోమకొండ తిరుమల నామినేషన్ దాఖలు చేశారు. భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పదో వార్డు నుంచి పోటీ చేసేందుకు ఎంపీడీవో కార్యాలయంలో తమ నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు. ఎంపీ రఘునందన్ రావు సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె తెలిపారు.