ఫిబ్రవరి 6న ‘శ్రీ చిదంబరం గారు’ విడుదల
VSP: శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’ ప్రెస్ మీట్ ఆదివారం విశాఖ గ్రీన్ పార్క్ హోటల్‌లో జరిగింది. వినయ్ రత్నం దర్శకత్వంలో వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గదన్నారు.