చేపల వేటకు వెళ్లి దివ్యాంగుడు మృతి

చేపల వేటకు వెళ్లి దివ్యాంగుడు మృతి

NRPT: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ దివ్యాంగుడు మృతి చెందిన సంఘటన కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. SI బాలరాజ్ కథనం ప్రకారం.. సోమవారం సాయంత్రం ఈర్లపల్లి చెరువుకు చేపల కోసం ఆంజనేయులు(30) మరణించాడు. బతుకుదెరువు కోసం కల్వకుర్తి నుంచి గుండుమాల్ దగ్గరలోని అప్పయ్య పల్లికి వచ్చాడు. మృతునికి భార్య కుమారుడు ఉన్నారు.