VIDEO: ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

VIDEO: ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

KMR: దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ శాంగ్వాన్ పర్యటించారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ సుధాకర్, సర్పంచ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.