నిరుద్యోగులకు గుడ్ న్యూస్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

SRD: పటాన్‌చెరులో ఈ నెల 13న జాతీయ అప్రెంటీస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ టీ. తిరుపతిరెడ్డి తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు. వివరాలకు 9440068152ను సంప్రదించాలని సూచించారు.