కలెక్టర్‌ను కలిసిన శ్రీశైలం బోర్డు సభ్యురాలు

కలెక్టర్‌ను కలిసిన శ్రీశైలం బోర్డు సభ్యురాలు

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరిని శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు, ఎమ్మిగనూరు జనసేన ఇంఛార్జ్ రేఖ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాని మోదీ సభ విజయవంతం అయినందుకు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తాందని ఆమె తెలిపారు.