VIDEO: శానిటేషన్, ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్ష
కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ శానిటేషన్,ఇంజనీరింగ్ సిబ్బందితో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పట్టణంలోని ప్రధాన కాలువలు,మైనర్ డ్రైనేజీల డీ-సిల్టేషన్ పనులపై సమీక్షించారు.పట్టణంలోని మెయిన్ డ్రైన్స్‌లో ఎక్కడెక్కడ డీ-సిల్టేషన్ అవసరం ఉందో శానిటేషన్ సిబ్బంది వెంటనే వివరాలు సమర్పించాలని కమిషనర్ సూచించారు.