'ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది'

'ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది'

SRCL: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి అన్నారు. ఎల్లారెడ్డిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురువారం ఆమె మాట్లాడారు.. డాక్టర్లు, ఇంజనీర్లు, ధావులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.