శింబుకు విలన్‌గా.. విజయ్ సేతుపతి?
హీరో శింబు, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్‌లో వస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా 'అరసన్' (తెలుగులో 'సామ్రాజ్యం'). ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. కాగా, ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, విజయ్ సేతుపతి విలన్ రోల్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.